
India Second T20 : త్రినేత్రం న్యూస్ : హరారే వేదికగా జింబాబ్వేతో భారత్ రెండో టీ20 మ్యాచ్ ఆడనుంది. సా.4.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
తొలి మ్యాచ్ గెలిచిన భారత్.. ఇవాళ కూడా విజయం సాధించి 2-0తో సిరీస్ కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. విధ్వంసకర ఓపెనర్లు అభిషేక్, సూర్యవంశీ జోడీపైనే అందరి దృష్టి నెలకొంది….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe