Trinethram News : లోక్‌సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ‘ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు మతం అడిగి మరీ అమాయకుల ప్రాణాలు తీశారు. ఇది భారతదేశంలో అల్లర్లను రెచ్చగొట్టడానికి ఒక ప్రణాళికాబద్ధమైన ప్రయత్నం. ఆ కుట్రకు వ్యతిరేకంగా ఐక్యంగా నిలిచిన దేశ ప్రజలకు కృతజ్ఞతలు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఉగ్రవాదులకు కంటి మీద కునుకు లేదు’ అని మోదీ వ్యాఖ్యానించారు….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


