Andhra vs Telangana : తెలుగు ఫిలిం ఛాంబర్‌లో ఆంధ్రా vs తెలంగాణ

TRINETHRAM NEWS

Trinethram News : నిర్మాతల మండలి లోపలికి చొచ్చుకుని పోయేందుకు ప్రయత్నించి.. గొడవకు దిగిన తెలంగాణ వాదులు.. ఆంధ్రా గో బ్యాక్ అంటూ నినాదాలు.. ఫిలిం ఛాంబర్ సెక్రటరీ ప్రసన్న కుమార్‌తో గొడవకు దిగిన పాశం యాదగిరి

పైడి జయరాజ్ ఫొటో చిన్నదిగా పెట్టారని.. అదికూడా ఓ హీరోయిన్ ఫోటో కింద పెట్టారంటూ గొడవ చేసిన తెలంగాణ వాదులు.. ఛాంబర్‌లో సినారే ఫొటో ఎందుకు లేదని ప్రశ్నించిన తెలంగాణ వాదులు.. పోలీసుల రంగ ప్రవేశంతో సద్దుమణిగిన గొడవ….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Andhra vs Telangana in

You cannot copy content of this page

Scroll to Top