Trinethram News : G7 సమ్మిట్కు హాజరయ్యేందుకు బయలుదేరిన ప్రధాని మోదీ కెనడాలోని కాల్గరీలో ల్యాండ్ అయ్యారు. ఆ దేశ ప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కననాస్కీస్లో జరుగుతున్న 51వ సమ్మిట్లో G7 .. దేశాల లీడర్స్తో మోదీ భేటీ కానున్నారు. ఆయాదేశాలతో దౌత్య సంబంధాలు, ట్రేడ్ తదితర అంశాలపై చర్చించనున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


