Theft in RTC Bus : ఆర్టీసీ బస్సులో చోరీ

TRINETHRAM NEWS

పశ్చిమగోదావరి జిల్లా : జనవరి 17: (త్రినేత్రం న్యూస్); పాలకొల్లు నుంచి ఏలూరు వెళ్లే ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ఇద్దరు మహిళల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. పోలిశెట్టి. అరుణకుమారి, తాళ్లూరి.

సాయి పద్మజ లు వేర్వేరుగా బస్సు ఎక్కగా రద్దీని ఆసరాగా చేసుకున్న దండగలు బ్యాగుల్లోని పదికాసుల బంగారం, వజ్రపు లాకెట్ ను అపహరించారు. ఆ బాధితుల ఫిర్యాదుతో డ్రైవర్ బస్సును పోలీస్ స్టేషన్ కు తరలించగా, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Theft in RTC bus

You cannot copy content of this page

Scroll to Top