RTC Bus Stand : ఆర్టీసీ బస్సు స్టాండ్ లలో కనీస వసతులు కల్పించాలి సిపిఎం డిమాండ్

TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గం ప్రతినిధి. వికారాబాద్ జిల్లా పరిధిలో ఉన్న 20మండలలో ఉన్నా TS RTC బస్సు స్టాండ్ లో ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఆర్టీసీ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గౌరవ రాష్ట్ర శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నరు.

జిల్లా లో ఉన్న మెన్, మెన్ 70కి పైగా బస్ స్టాప్ లలో బూత్ రూమ్ ల సౌకర్యం, మంచినీళ్ళ సౌకర్యాలు ఏర్పాట్లు చెయ్యాలని, ఎండలు ముదురుతున్నవి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.కనీస సౌకర్యాలు కల్పించడంతో పాటు బస్సు లా సంఖ్య పెంచాలని కోరుతున్నాము. భారత కమ్యునిస్టు పార్టీ మార్క్సిస్టు పార్టీ వికారాబాద్ జిల్లా కమిటీగా జిల్లా అధికారులకు, ఎంఎల్ఏ లకు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము సిపిఎం వికారాబాద్ జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CPM demands that minimum

You cannot copy content of this page

Scroll to Top