సెప్టెంబర్ 4, 2026
TRINETHRAM NEWS
Lift Canal Work

Lift Canal Work : పశ్చిమగోదావరి జిల్లా : త్రినేత్రం న్యూస్: ఆగస్టు 14 ; పాలకొల్లు నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు, జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, వెలిగొండ, పోలవరం ప్రాజెక్టు లిఫ్ట్ కెనాల్ పనులు నెలాఖరులోగా ప్రారంభమవుతాయని తెలిపారు.

అయితే వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఈనెల 17వ తేదీ నుంచి పరిహారం చెల్లిస్తామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పటికే 77% పూర్తి అయ్యాయని ఆయన వెల్లడించారు. ఆ ప్రాజెక్టును ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page