Gold Prices : నేటి బంగారం ధరలు ఎలా

TRINETHRAM NEWS

Trinethram News : దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు అత్యంత స్వల్పంగా తగ్గాయి. ఈరోజు(బుధవారం) హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 వరకు తగ్గి.. రూ.92,940గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 వరకు తగ్గి.. రూ.1,01,390గా నమోదైంది. ఇక వెండి ధరలు సైతం తగ్గాయి. కిలో వెండి ధర రూ.100 వరకు తగ్గి.. రూ.1,24,900గా కొనసాగుతోంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Today's Gold Prices

You cannot copy content of this page

Scroll to Top