జూలై 11, 2026
TRINETHRAM NEWS
Telangana Cabinet Meeting Concluded

Telangana Cabinet Meeting : త్రినేత్రం న్యూస్ : May 23, 2026, తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది. కేబినెట్‌‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2027 గోదావరి పుష్కరాలకు రూ.వెయ్యి కోట్లు కేటాయించారు. తొలి విడతలో రూ.300 కోట్లు మంజూరుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

పాఠశాలలతో పాటూ జూనియర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని నిర్ణయించింది. విద్యార్థులకు ఉదయం అల్పాహారం, పాలు అందిచాలని నిర్ణయం తీసుకుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page