Godavari Pushkaram : గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు

TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి : 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాల నిర్వహణ. ముందస్తుగా గోదావరి పుష్కరాల కోసం నిధులు కేటాయించిన కేంద్రం. ఇప్పటికే పుష్కరాల కోసం రూ.100 కోట్లను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యాల కోసం రాజమండ్రి రైల్వేస్టేషన్‌కు రూ.271.43 కోట్లు కేటాయిస్తూ తాజాగా రైలేశాఖ నిర్ణయం.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The Muhurat for Godavari Pushkaram has been finalized

You cannot copy content of this page

Scroll to Top