Cabinet Meeting : కేబినెట్ భేటీ

TRINETHRAM NEWS

గుంటూరు జిల్లా : అమరావతి: జనవరి : ముప్పై ; (త్రినేత్రం న్యూస్); రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వచ్చేనెల అనగా ఫిబ్రవరి మూడు వ తేదీన కేబినెట్ సమావేశం జరగనుంది.

ఆ నెల పదకొండు వ తారీకు నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో దానికి సంబంధించి అంశాలతో పాటు కీలక విషయాలపై భేటీలో చర్చించుకున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Cabinet meeting

You cannot copy content of this page

Scroll to Top