Godavari Pushkar works : గోదావరి పుష్కరాల పనులకు రూ.1000 కోట్లు.. తెలంగాణ కేబినెట్‌ ఆమోదం

TRINETHRAM NEWS
Godavari Pushkarala works

Godavari Pushkar works : త్రినేత్రం న్యూస్ : May 23, 2026, తెలంగాణ మంత్రివర్గం వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల పనులకు రూ.1000 కోట్లు కేటాయించింది, తొలి విడతగా రూ.300 కోట్లకు ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కేబినెట్ భేటీలో జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం, పాఠశాలల్లో అల్పాహారం, పాలు అందించాలని నిర్ణయించారు.

కరీంనగర్ జిల్లాలో అస్సాం రైఫిల్స్, బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌ సెంటర్ల ఏర్పాటుకు, కేసముద్రం ఫైర్‌స్టేషన్‌కు 18 పోస్టుల మంజూరుకు కూడా ఆమోదం లభించింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top