- 50 కేజిల బియ్యం,5 వేల రూపాయలు ఆర్థిక సహాయం
- ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి
చింతపల్లి జనవరి 04 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం తీదేడు గ్రామానికి చెందిన కొంగ రామచంద్రం మృతి బాధాకరం అని గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి అన్నారు.
ఆదివారం రామచంద్రం ధశదిన కార్యక్రమం సందర్భంగా 25 కిలోల బియ్యం 5 వేల రూపాయల ఉలుపాల శేఖర్ రెడ్డి,వార్డు మెంబర్ మాధగోని కృష్ణ గౌడ్ 25 కిలోల బియ్యం ఆర్థిక సహాయం అందించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ ధరణిపతి రమణారావు, వార్డు సభ్యులు బొడ్డు పార్వతమ్మ,మాదగోని కృష్ణ గౌడ్,రెడ్డి పద్మ పరమేష్,మిత్ర పక్షాల నాయకులు ఉలుపాల పురుషోత్తం రెడ్డి,సిమర్ల శ్రీను యాదవ్, దాసరి తిరుపతయ్య, మాదగోని మోహాన్ గౌడ్, వీరమల్ల వెంకటయ్య, దాసరి మల్లయ్య, వలమోని వెంకటయ్య, సందె దేవయ్య, సందె శంకర్, సందె శ్రీశైలం,సందె అనిల్, రామలింగం, సందె బిక్షమయ్య, రాములు తదితరులున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


