దేవరకొండ డివిజన్ నవంబర్ 18 త్రినేత్రం న్యూస్. గత ఐదు రోజుల క్రితం ఆకస్మాత్తుగా మరణించిన డిండి కే జీ వీ బీ ఉపాధ్యాయురాలు నాగమణి కుటుంబ సభ్యులను వారి స్వగ్రామమైన చందంపేట మండలం పొగిళ్ల గ్రామంలో మండల విద్యాధికారి ఆధ్వర్యంలో మండల ఉపాధ్యాయులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మండల విద్యాశాఖ, ఉపాధ్యాయుల తరఫున 63 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డిండి మండల విద్యాధికారి గొప్యా నాయక్ తో పాటు మండ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


