ఈనెల 14వ తేదీన వైసీపీ పార్టీలోకి సీఎం జగన్ సమక్షంలో చేరనున్నట్లు కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు

కాకినాడ జిల్లా జగ్గంపేట ఆదివారం ఉదయం కిర్లంపూడి మండలంలోని ఆయన నివాసంలో ముద్రగడ మీడియా సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14వ తేదీన తాను, తన కుమారుడు, తన అనుచరులతో తాడేపల్లి వెళ్లి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో…

బాపట్ల జిల్లా, మేదరమెట్ల వద్ద నేడు వైసీపీ చివరి సిద్దం సభ

Trinethram News : బాపట్ల జిల్లా: భీమిలి, ఏలూరు, రాప్తాడులో సిద్దం సభలు (Siddam Sabha) నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) ఆదివారం బాపట్ల జిల్లా (Bapatla Dist.) మేదరమెట్ల వద్ద సిద్ధం నాల్గవ సభ నిర్వహించనున్నారు.. ముందు…

టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై ఎంపీ విజయసాయిరెడ్డి కీలక కామెంట్లు

2014 నాటి కూటమికి దీనికి తేడా ఏమీలేదు.. అవే మోసాలు, అబద్దాలు, అమలుకాని హామీలు.. సుస్థిర ప్రభుత్వం కోసం వైసీపీకే ఓటు వేయండి-ఎంపీ విజయసాయిరెడ్డి

వివేకా కుమార్తె సునీత రాజకీయ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ చేసారు

Trinethram News : ఈ నెల 15న వైఎస్ వివేకా అయిదో వర్దంతి. అదే రోజున పులివెందుల వేదికగా రాజకీయ ప్రకటన చేయాలని డిసైడ్ అయ్యారు. వివేకా హత్య తరువాత చోటు చేసుకున్న వరుస పరిణామాలు..ఇప్పుడు ఎన్నికల వేళ కొత్త రాజకీయ…

ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్.. వాసిరెడ్డి పద్మ రాజీనామా

Trinethram News : ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ.. వైసీపీలో కీలక, ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధిష్ఠానానికి మరోషాక్ తగిలింది. ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పదవికి రాజీనామా చేశారు. తన…

ప్ర‌శాంత్ కిశోర్ మాట‌ల్లో దురుద్ధేశం : విజ‌య‌సాయిరెడ్డి

ప్ర‌శాంత్ కిశోర్‌పై విజ‌య‌సాయిరెడ్డి ధ్వ‌జం పీకే మాట‌ల్లో విశ్వ‌స‌నీయ‌త లేద‌న్న వైసీపీ నేత‌ త‌మ అభివృద్ధే మ‌రోసారి త‌మ‌ను గెలిపిస్తుంద‌ని ఆశాభావం నెల్లూరు నుంచి పార్ల‌మెంట్ అభ్య‌ర్థిగా పోటీప‌డుతున్న‌ట్లు విజ‌య‌సాయి వెల్ల‌డి

పరిపాలన రాజధానిలో ఇన్నాళ్లు పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చింది?

వైఎస్ షర్మిలా రెడ్డి పరిపాలన రాజధానిలో ఇన్నాళ్లు పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చింది? పరిపాలన రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను మూడేళ్లుగా మోసం చేయడం మీ చేతకాని కమిట్మెంట్. ఐటీ హిల్స్ నుంచి దిగ్గజ కంపెనీలు వెళ్లిపోతున్నా చూస్తూ…

ఏపీ లో ఒంటరిగా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతోన్న బీజేపీ.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు?

Trinethram News : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో.. సిద్ధం అంటూ అధికారపార్టీ వైసీపీ కదనరంగంలోకి దూకింది. ఈ యుద్ధానికి సంసిద్ధం అంటూ టీడీపీ, జనసేన ఉమ్మడిగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో కమలం పార్టీ సైతం.. కదనానికి కాలు…

ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు.. వైసిపి ప్రభుత్వం తనపై కక్ష సాధింపుకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు త్వరలో జనసేనలో చేరనున్నారు

చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు… పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు త్వరలో జనసేనలో చేరనున్నారు.ఈయన గుంటూరు వైసిపి పార్లమెంట్ అభ్యర్ధి, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య కు వియ్యంకుడు..కాబట్టి కార్యకర్తలారా మీరు ఆ పార్టీ అని ఈ పార్టీ అని…

You cannot copy content of this page