అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాలనాయుడు

ముత్యాలనాయుడు ప్రస్తుతం మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మాడుగుల ఎమ్మెల్యే టికెట్ ముత్యాలనాయుడు కూతురు అనురాధకు కేటాయింపు

మోదీతో జగన్ సంబంధాలపై సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

మోదీతో జగన్ కు ఉన్నది ప్రభుత్వపరమైన సంబంధం మాత్రమేనన్న సజ్జల ఎన్డీయే చేరాలని వైసీపీకి ఎప్పుడో ఆఫర్ వచ్చిందని వెల్లడి షర్మిలపై జగన్ కు ఒక అన్నగా ప్రేమ తగ్గలేదని వ్యాఖ్య ఎన్నికల్లో షర్మిల ప్రభావం ఉండదన్న సజ్జల పవన్ పై…

వినుకొండ నియోజకవర్గం, శావల్యాపురం మండలం నుండి అధికార వై.సి.పి పార్టీని వీడి టీడీపీ లోకి భారీగా

చేరికలు.వీరందరినీ పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు వినుకొండ మాజీ శాసనసభ్యులు శ్రీ జీ.వీ ఆంజనేయులు గారు మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ మక్కెన మల్లికార్జున రావు గారు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎన్నికల రణరంగంలోకి వైఎస్ జగన్.. బస్ యాత్రపై భారీ అంచనాలు!

Trinethram News : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల రణరంగంలో దిగనున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో నేరుగా ప్రజా క్షేత్రంలో ప్రచారానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడుగుపెట్ట బోతున్నారు. దీనితో వైఎస్ ఎన్నికల…

కుప్పంలో చంద్రబాబు పర్యటన

మందుబాబులకు చంద్రబాబు బంపర్‌ ఆఫర్.. టీడీపీ అధికారంలోకి వస్తే తక్కువ ధరకే నాణ్యమైన మద్యం.. లోకల్‌ బ్రాండ్స్‌తో వైసీపీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీస్తోంది-చంద్రబాబు

ఎన్నికల కమిషన్ కు ఏపీ టీడీపీ సీనియర్ లీడర్ అచ్చెన్నాయుడు ఫిర్యాదు

Trinethram News : Atchannaidu TDP MLA : ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు(Atchannaidu) ఏపీ రిటర్నింగ్ అధికారి ముఖేష్ కుమార్ మీనాకు లేఖ రాశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎన్నికల సంఘానికి సోమవారం ఫిర్యాదు అందింది. సజ్జల…

కాంగ్రెస్ లో చేరిన మరో వైసీపీ నేత

నంద్యాల జిల్లాకు చెందిన జెడ్పీటీసీ గోపవరం గోకుల్ కృష్ణా రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఎవరు ఎలాంటి వారో అర్థమైంది : ఎమ్మెల్యే శ్రీదేవి

‘రాజకీయాలు ఎలా ఉంటాయో, ఎవరు ఎలాంటి వారో ఈ రోజు అర్థమైంది’ అంటూ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆమె అసహనం ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. బాపట్ల ఎంపీ సీటుపై ఆమె ఆశ పెట్టుకోగా, ఆ ఎంపీ సీటును టీడీపీ…

కాంగ్రెస్ పార్టీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్

నంద్యాల జిల్లా నందికొట్కూరులో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. YS షర్మిల సమక్షంలో ఇవాళ హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ టికెట్ దారా సుధీర్ కి కేటాయించడం…

నేడు పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లతో జగన్ భేటీ

Trinethram News : AP: నేడు తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్ లో పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లతో సీఎం జగన్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు 9 మంది రీజనల్ కో ఆర్డినేటర్లు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ భేటీలో…

You cannot copy content of this page