Sahid Diwas : సాహిద్ దివాస్ నిర్వహణ
తేదీ : 23/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పాలకొల్లు అద్దేపల్లి. సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల నెహ్రు యువ కేంద్రం జిల్లా ఆధ్వర్యంలో సాహిద్ దివాస్ నిర్వహించడం జరిగింది. ఇంచార్జ్, ప్రిన్సిపాల్ టి. కృష్ణ అధ్యక్షత వహించగా…