తేదీ: 19/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అత్తిలి మండలం, మంచిలి గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక టిడిపి నాయకులు శిరగాని. నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే
రాధాకృష్ణ ఆదేశాల మేరకు ప్రతినెల మూడు వ శనివారం
ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. గ్రామాలన్నీ క్లీన్ గ్రీన్ గా ఉంటే తద్వారా జిల్లా, రాష్ట్రం, దేశం కూడా బాగుంటాయని పేర్కొన్నారు. స్థానిక ఉద్యోగులు , నాయకులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


