MLA Bommidi Naykar : ప్రజా సమస్యల పరిష్కార వేదిక

TRINETHRAM NEWS

తేదీ : 25/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నరసాపురం జనసేన పార్టీ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొమ్మిడి. నాయకర్ పాల్గొన్నారు. అనంతరం నియోజకవర్గం వ్యాప్తంగా వచ్చిన ప్రజల యొక్క సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను స్వీకరించారు. అనంతరం వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Public Problem Solving Forum

You cannot copy content of this page

Scroll to Top