Trinethram News : కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 29 : 124 ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని ఖాజా నగర్ కు చెందిన షరీఫ్(28) అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మరణించడం జరిగింది. ఈ రోజు చెలుమ్ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తనయుడు యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి డివిజి ట్రస్ట్ ద్వారా 5,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


