జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : ఉగ్రదాడి వేళ పాక్పై పలు ఆంక్షలు విధించిన భారత్ మరో షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.ఆ దేశ విమానాలు భారత్ గగనతలంపై ప్రయాణించకుండా ఆంక్షలు విధించే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.దీంతో పాక్ విమాన సర్వీసులు మలేషియా,తదితర సౌస్ఈస్ట్ ప్రాంతాలకు వెళ్లేందుకు చైనా లేదా శ్రీలంక మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది.అలాగే, పాక్ షిప్లనూ మన పోర్టుల్లో నిషేధించాలని చూస్తున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

India gives Pakistan another

You cannot copy content of this page