Niagara Waterfall : ఇలాంటి జలపాతాన్ని చూసుండరు!
ఇలాంటి జలపాతాన్ని చూసుండరు! Trinethram News : ప్రపంచంలోనే అతిపెద్ద జలపాతంగా నయాగరాను పరిగణిస్తుంటారు. అయితే, అంతే పెద్దదైన, దానికి మూడు రెట్లు వెడల్పైన, ఆకర్షణీయమైన ఇగ్వాజు జలపాతం వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. వీడియోలో ప్రమాదకరంగా నీటి ప్రవాహం ఉన్నప్పటికీ…