వికారాబాద్ రైల్వే జంక్షన్ అభివృద్ధి పనులకు రేపు ప్రధాని శంకుస్థాపన!

వికారాబాద్ :ఫిబ్రవరి 25అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ది పథకంలో భాగంగా ఈ నెల 26న దేశవ్యాప్తంగా పలు రైల్వేస్టేషన్లలో అభివృద్ది పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయను న్నారు.ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంపిక చేసిన 15 రైల్వే స్టేషన్లో ఈ…

నేడు రేపు తెలంగాణలో వర్ష సూచన

Trinethram News : హైదరాబాద్‌:ఫిబ్రవరి 25రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో కొన సాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు చోట్ల రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలు న్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.…

ధనిక తెలంగాణను అప్పుల పాలు చేసిన మూర్ఖుడు కేసీఆర్

Trinethram News : ధనిక తెలంగాణను అప్పుల పాలు చేసిన మూర్ఖుడు కేసీఆర్. వికారాబాద్ లో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన మూర్ఖుడు కెసిఆర్ అని బిజెపి జాతీయ ప్రధాన…

తాడూర్ మండల పోలిస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి పై కేసు నమోదు

తాడూర్ మండల పోలిస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి పై కేసు నమోదు.. నిన్న సిరసవాడ పాఠశాల ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ ఉల్లంఘించిన మాజీ ఎమ్మెల్యే మర్రి… ప్రధానోపాధ్యాయుడు చంద్ పాష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు…

కొడంగల్ కు వైద్య కళాశాల

Trinethram News : హైదరాబాద్‌ : వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లో వైద్య కళాశాల, నర్సింగ్‌, ఫిజియోథెరపీ, పారామెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొడంగల్‌లో ప్రస్తుతం ఉన్న 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 220…

వంద మందికి తండ్రి పేరు ఒక్కటే!

వంద మందికి తండ్రి పేరు ఒక్కటే! ఇటీవల విడుదల చేసిన ఓటరు జాబితాలో తప్పులు దొర్లాయి. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని కరణ్ కోట పంచాయితీ పరిధిలో 100 మందికిపైగా ఓటర్లకు తండ్రి పేరు సిర్ర హన్మంతుగా పొరపాటున నమోదైంది.

వికారాబాద్ లోభారీగా గంజాయి స్వాధీనం

వికారాబాద్ లోభారీగా గంజాయి స్వాధీనం Trinethram News : వికారాబాద్ వికారాబాద్ రైల్వే స్టేషన్ లో కోనార్క్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ట్రైన్ లో మహారాష్ట్రకి గంజాయి ట్రాన్స్ పోర్ట్ చేస్తుండగా ఎక్సైజ్,…

You cannot copy content of this page