తాండూర్ పట్టణం లో మహిళా శక్తి కాంటీన్

తాండూర్ పట్టణం లో మహిళా శక్తి కాంటీన్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్తాండూర్ లోని మాతశిశు ప్రభుత్వ హాస్పటల్ ఆవరణలో మహిళా శక్తి కాంటీన్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథి గా తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తో…

సరూర్ నగర్ సభా ప్రాంగణం పరిశీలించిన బిజెపి కేంద్ర మంత్రులు

సరూర్ నగర్ సభా ప్రాంగణం పరిశీలించిన బిజెపి కేంద్ర మంత్రులు వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ భారత ప్రభుత్వ విఫ్, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ,మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ తో కలిసి సరూర్…

8న అంబేద్కర్ విగ్రహఆవిష్కరణ

8న అంబేద్కర్ విగ్రహఆవిష్కరణ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ఈ నెల 8 తరీకున పరిగి నియోజకవర్గంలోని కుదవాన్ పూర్ లో జరుగబోయేఅంబేత్కర్ విగ్రహఆవిష్కరణ కార్యక్రమానికి పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ని కుదవన్ పూర్ గ్రామస్తులు…

వికారాబాద్ జిల్లాలో నరాల గుండె వైద్య చికిత్స ఆస్పత్రి ప్రారంభించిన

వికారాబాద్ జిల్లాలో నరాల గుండె వైద్య చికిత్స ఆస్పత్రి ప్రారంభించినతెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి పాల త్రినేత్రం న్యూస్వికారాబాద్ జిల్లా కేంద్రంలో నరాల గుండె వైద్య చికిత్స ఆస్పత్రిని ప్రారంభించిన తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్…

సమ సమాజ నిర్మాణ దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్

సమ సమాజ నిర్మాణ దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్ .సమ సమాజ నిర్మాణ దార్శనికుడు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్అంబేద్కర్ అని…

ప్రధాన పార్టీలు కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ పార్టీలకు రాజకీయ సమాధి కట్టడమే అంబేద్కర్ కి ఘనమైన నివాళి

ప్రధాన పార్టీలు కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ పార్టీలకు రాజకీయ సమాధి కట్టడమే అంబేద్కర్ కి ఘనమైన నివాళి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ జాతిపిత, రాజనీతిజ్ఞుడు, భారత దేశ మొదటి న్యాయ శాఖమంత్రి,రాజకీయవేత్త, ఆర్థికవేత్త డా. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68 వర్ధంతి వేడుకలు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68 వర్ధంతి వేడుకలు వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ చౌడపూర్ మండల అంబేద్కర్ యువజన సంఘంల అధ్యక్షులు పరిగి అశోక్ ప్రభు ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలుభారత రాజ్యాంగ నిర్మాత భారతదేశ ఔన్నత్యాన్నిప్రజాస్వామ్య స్ఫూర్తినివిశ్వవ్యాప్తం చేసిన మహోన్నత…

గురుకులాలను తనిఖీ చేసిన ఐఏఎస్ అల్లు వర్షిని

గురుకులాలను తనిఖీ చేసిన ఐఏఎస్ అల్లు వర్షిని వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్, మొయినాబాద్,చిలుకూరు,గురుకులాలను తనిఖీ చేసిన : ఐఏఎస్ అలుగు వర్షిణి మరియు చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలం చిలుకూరు మరియు మొయినాబాద్…

వికారాబాద్ లో జరిగినపలుశుభకార్యలకు హాజరైన వడ్ల నందు

వికారాబాద్ లో జరిగినపలుశుభకార్యలకు హాజరైన వడ్ల నందు వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పలు శుభకార్యాలకు హాజరైశుభాకాంక్షలు తెలిపిన, వికారాబాద్ నియోజకవర్గ బిజెపి పార్టీ కోఆర్డినేటర్, జిల్లా దిశా కమిటీ మెంబెర్ వడ్ల నందు టెలికాం బోర్డు మెంబెర్ పోకల…

అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం

అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ మదుగుల్ చిట్టెంపల్లి డిపిఆర్సి భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్, అధికారులు ప్రజాప్రతినిధులు సుధాకర్ రెడ్డి ముక్తార్ షరీఫ్…

You cannot copy content of this page