Vijayasai Reddy : విజ‌యసాయిరెడ్డి ఆస‌క్తిక‌ర ట్వీట్‌

ఏపీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ నాయ‌క‌త్వం వ‌హించాలి… విజ‌యసాయిరెడ్డి ఆస‌క్తిక‌ర ట్వీట్‌! యువ రాష్ట్రం ఏపీకి 75 ఏళ్ల వృద్ధుడు నాయ‌క‌త్వం వ‌హించ‌లేర‌న్న వైసీపీ నేత‌ రాష్ట్రానికి నాయ‌క‌త్వం వ‌హించే సామ‌ర్థ్యం డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌కు ఉంద‌ని వ్యాఖ్య‌ అత్యంత ఆద‌ర్శవంత‌మైన వ్య‌క్తి…

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై తెలంగాణలో కేసు

తెలంగాణ ప్రభుత్వం 3 నెలల్లో కూలిపోతుందన్న విజయసాయి రెడ్డి టీపీసీసీ అధికార ప్రతినిధి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు రేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ – వైసీపీ కుట్ర చేస్తున్నాయని కాల్వ సుజాత ఆరోపణ

You cannot copy content of this page