White Paper : నేడు శాంతిభద్రతలపై శ్వేతపత్రం

White paper on law and order today Trinethram News : Andhra Pradesh : YCP హయాంలో దిగజారిన శాంతిభద్రతల అంశంపై NDA ప్రభుత్వం గురువారం శ్వేతపత్రం విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు…

Lions Club : రామగుండం లయన్స్ క్లబ్ కు సాటి ఎవరు లేరుడిస్ట్రిక్ట్ గవర్నర్ ఎన్ వెంకటేశ్వర్ రావు

District Governor N Venkateshwar Rao is no match for Ramagundam Lions Club కృత్రిమ అవయవాల పంపిణీ.. పేదవారిని ఆదుకోవడంలో రామగుండం లయన్స్ క్లబ్ కు సాటి ఎవరు లేరుడిస్ట్రిక్ట్ గవర్నర్ ఎన్ వెంకటేశ్వర్ రావు లయన్స్ క్లబ్…

Injections : ఇంజక్షన్లు వికటించి: 17 మంది రోగులకు అస్వస్థత

Distortion of injections: morbidity in 17 patients Trinethram News : అమరావతి : జులై 10ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి 50 పడకల ప్రభు త్వాస్పత్రిలో మంగళవారం రాత్రి ఇంజక్షన్‌లు వికటించ డంతో పలువురు రోగులు అస్వస్థతకు గురయ్యారు.…

TDP : నామినేటెడ్ పదవుల కేటాయింపు కోసం టీడీపీ

TDP for Allotment of Nominated Posts పార్టీ విజయానికి కృషి చేసిన వారికితెలుగుదేశం పార్టీ నామినేటెడ్ అభ్యర్థులను కేటాయించే పనిలో పడింది. ప్రభుత్వ ఒత్తిడిని తట్టుకోవాలిఎవరు ఏ విభాగంలో ఎలా పనిచేశారు? దాడుల్లో బాధితులు ఎవరు? భాగాలను సేకరించడానికిమరోవైపు, ప్రభుత్వం…

విశాఖలో అయ్యనార్‌ ఆపరేషన్ సక్సెస్‌.. 48 గంటల్లోనే ఇంటికి చేరారు బాధితులు.

Ayyanar operation was a success in Visakha.. Victims reached home within 48 hours Trinethram News : విశాఖపట్నంలో అయ్యనార్‌ ఆపరేషన్ సక్సెస్‌.48 గంటల్లోనే ఇంటికి చేరారు బాధితులు. కాంబోడియాలో చిక్కుకున్న విశాఖ బాధితులకు సీపీ రవిశంకర్‌…

కర్నూలు జిల్లాలో గన్ కలకలం

Trinethram News : కర్నూలు జిల్లా: సార్వత్రిక ఎన్నికల (Elections) వేళ కర్నూలు జిల్లా, పెద్ద కడుబూరు మండలంలో గన్ (Gun) కలకలం రేగింది. పెద్ద తుంబలం గ్రామానికి చెందిన పెద్ద ఉరుకుందు, మరో వర్గానికి.. హులికన్వి గ్రామ పరిధిలో సర్వే…

అధిక వడ్డీల పేరుతో దంపతుల భారీ మోసం

Trinethram News : Mar 19, 2024, అధిక వడ్డీల పేరుతో దంపతుల భారీ మోసందంపతులు అధిక వడ్డీల ఆశజూపి రూ.కోట్లలో మోసం చేసిన ఘటన హైదరాబాద్‌ ఉప్పల్‌లో చోటుచేసుకుంది. ‘జేవీ బిల్డర్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌’ పేరుతో వేలూరి లక్ష్మీనారాయణ, జ్యోతి…

ట్రేడింగ్ పేరుతో భారీ మోసాలు

Trinethram News : హైదరాబాద్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసాలు.. 3 రోజుల్లో రూ. 5 కోట్ల సైబర్ మోసాలకు పాల్పడ్డ కేటుగాళ్లు.. ట్రేడింగ్ పేరుతో ఓ డాక్టర్ నుంచి రూ. 2.5 కోట్లు కాజేసిన చీటర్స్.. ఫెడెక్స్ కొరియర్ పేరుతో…

మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్

మల్లారెడ్డి బెదిరిస్తున్నాడని మేడ్చల్ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బాధితులు.. కేశవరం గ్రామంలో సర్వేనెంబర్ 33, 34, 35లో గిరిజన భూములను కబ్జా చేశాడని ఆరోపణలు..

You cannot copy content of this page