ఆగస్ట్ 18, 2026

WhatsApp Image 2024 03 13 at 17.32.03

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్

ట్రేడింగ్ పేరుతో భారీ మోసాలు..

3 రోజుల్లో రూ. 5 కోట్ల సైబర్ మోసాలకు పాల్పడ్డ కేటుగాళ్లు..

ట్రేడింగ్ పేరుతో ఓ డాక్టర్ నుంచి రూ. 2.5 కోట్లు కాజేసిన చీటర్స్..

ఫెడెక్స్ కొరియర్ పేరుతో బాధితులకు రూ. 2.5 కోట్లకు పైగా టోకరా..

మరో కేసులో ఓ కంపెనీ ఈ-మెయిల్ హ్యాక్ చేసి రూ. 22 లక్షలు మోసం..

లక్నోకు చెందిన చీటర్స్ ను అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు..

న్యాయవాదులు, డాక్టర్లు, ప్రభుత్వ అధికారులకూ తప్పని సైబర్ నేరగాళ్ల బెడద..

You cannot copy content of this page