కరీంనగర్ పట్టణంలో మంచినీటి సరఫరా పథకానికి శ్రీకారం
కరీంనగర్ పట్టణంలో మంచినీటి సరఫరా పథకానికి శ్రీకారం కరీంనగర్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి కరీంనగర్ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులను కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఈ నెల 24న ప్రారంభించను న్నారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ మంత్రి…