ఈసారి బీజేపీకి 400 సీట్లు ఖాయం…విజయం తథ్యం

This time BJP is sure of 400 seats…Victory is a fact Trinethram News : ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 400 సీట్లు గెలుచుకుంటుందని…

ఏపీ భవన్‌ను విభజిస్తూ కేంద్రం ఉత్తర్వులు

ఢిల్లీలోని ఏపీ భవన్‌ను విభజిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీకి 11.566 ఎకరాలు, తెలంగాణకు 8.245 ఎకరాలు కేటాయించింది. ఏపీ వాటా కింద 5.781 ఎకరాల్లో ఉన్న గోదావరి బ్లాక్, స్వర్ణముఖి బ్లాక్, నర్సింగ్ హాస్టల్‌లో 3.359 ఎకరాలు, పటౌడి…

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అమిత్‌ షా

హైదరాబాద్‌ లోని చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌ షా దర్శించుకున్నారు.ఈ మేరకు ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు చేశారు.కేంద్రమంత్రితో పాటు హైదరాబాద్‌ బీజేపీ అభ్యర్థి మాధవీలత పూజల్లో పాల్గొన్నారు. అమిత్ షా మాట్లాడుతూ భాగ్యలక్ష్మి…

కాంగ్రెస్‌, భారాస, మజ్లీస్‌ ఒక్కటే: కేంద్రమంత్రి అమిత్‌ షా

Trinethram News : హైదరాబాద్‌: తెలంగాణ ప్రజల ఉత్సాహం చూస్తుంటే మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భాజపా బూత్‌ స్థాయి అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన…

నేడు తెలంగాణలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన

మధ్యాహ్నం ఒంటి గంట ఇరువై నిమిషాలకు బేగంపేట విమానాశ్రయం చేరుకోనున్న షా 1.45 నుంచి 2.45 వరకు ఇంపీరియల్ గార్డెన్స్ లో సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్ లో దిశా నిర్దేశం చేయనున్న అమిత్ షా 3.15 నుంచి 4.25 వరకు…

‘ఈనాడు’ కార్యాలయంపై దాడిని ఖండించారు చంద్రబాబు

అమరావతి: కర్నూలులో ‘ఈనాడు’ ప్రాంతీయ కార్యాలయంపై దాడిని తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. ఏపీ గవర్నర్‌, కేంద్ర హోం మంత్రికి ట్యాగ్‌ చేస్తూ ట్వీట్ చేశారు. ‘‘ఎన్నికల్లో ఓటమి తప్పదని జగన్‌ తన అనుచరులను రెచ్చగొడుతున్నారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం ప్రజల్ని…

You cannot copy content of this page