WhatsApp Image 2024 03 12 at 17.48.52
హైదరాబాద్ లోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా దర్శించుకున్నారు.ఈ మేరకు ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు చేశారు.కేంద్రమంత్రితో పాటు హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత పూజల్లో పాల్గొన్నారు. అమిత్ షా మాట్లాడుతూ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో రాబోయే బిజెపి ఎంపీ ఎలక్షన్ లో మాధవి లతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
