CM Revanth Reddy : గాడ్సే సిద్ధాంతాలను మోడీ ప్రోత్సహిస్తున్నాడు
హైదరాబాద్:ఏప్రిల్ 09 : కులాలు,మతాల మధ్య ప్రధాని మోడీ చిచ్చుపెడు తున్నారని, గాంధీ విధానాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారంటూ అహ్మదాబాద్, వేదికగా జరుగుతున్న ఏఐసీసీ ప్లీనరీ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఆగ్రహం వ్యక్తం చేశారు. గాడ్సే సిద్ధాంతాన్ని మోడీ ప్రోత్సహిస్తున్నారని…