MLA Nallamilli : బలభద్రపురంలో 37.37లక్షల రూపాయలతో నిర్మించిన 5 సీసీ రోడ్లు ప్రారంభోత్సవం చేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ : బిక్కవోలు మండలం బలభద్రపురంలో 37.37 లక్షల రూపాయలతో 5 సీసీ రోడ్లును ప్రారంభోత్సవం చేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.

ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్ డి ఏ నాయకులు, బిక్కవోలు మండల నాయకులు, బలభద్రపురం గ్రామ ఎన్ డి ఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Anaparthi MLA Nallamilli inaugurated

You cannot copy content of this page

Scroll to Top