Workers Protest : 2 వ రోజు గ్రామ సచివాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికుల ధర్నా

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 11 :తిరుపతి జిల్లా: రేణిగుంట, వంట వార్పు తో పంచాయతీ కార్మికులు నిరసన ధర్నా పంచాయతీ కార్యాలయం ఆవరణలో 98 మంది పంచాయితీ కార్మికులు నిరవధిక సమ్మె బాట, రేణిగుంట గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని,18000 రూ. జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, 2వ రోజు కొనసాగుతున్న నిరసన ధర్నా కార్యక్రమం గత ప్రభుత్వంలో 11000 వేలు ఉన్న జీతాన్ని మాజీ ఎమ్మెల్యే చొరవతో 13000 వేల రూపాయలు పెంచారని పారిశుద్ధ్య, కార్మికులు వెల్లడించారు ప్రభుత్వ జీవో ఉన్నా కూడా నిబంధనలను తుంగలో తొక్కారు మాకు మాకు న్యాయం చేయమని ఆవేదన వ్యక్తపరిచారు, మేజర్ పంచాయతీ అయినటువంటి రేణిగుంట ఆదాయంలో ప్రథమ స్థానంలో ఉండగా, కార్మికులకు జీతాలు ఇవ్వడంలో అన్యాయం జరుగుతుందని కార్మికుడు రమణ వాపోయారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sanitation workers protest in

You cannot copy content of this page

Scroll to Top