Rambabu : అనపర్తి మండల వైఎస్ఆర్సిపి కన్వీనర్ రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన, పార్టీ ప్రముఖులు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్:అనపర్తి. అనపర్తి మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి (రాంబాబు) నానమ్మ శ్రీమతి సత్తి సూరయ్యమ్మ(90) మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అనపర్తి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, అనపర్తి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ రంగంపేట మండల ఇంచార్జ్ నల్లమిల్లి మురళీమోహన బాలకృష్ణారెడ్డి, నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం కన్వీనర్ విజయ కుమారి, వైకాపా నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ నల్లమిల్లి వేణురెడ్డి విజయ్, అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కొవ్వూరు శ్రీనివాసరెడ్డి (గుంటూరు శ్రీను), అమ్మిరెడ్డి ఆయిల్స్ అధినేత సబ్బెళ్ళ అమ్మిరెడ్డి, సంపర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అద్దంకి ముక్తేశ్వరరావు‌, వేండ్ర సర్పంచ్ వాసు తదితరులు రాంబాబు కుటుంబాన్ని పరామర్శించి సూరయ్యమ్మ మృతికి సంతాపం తెలిపి ఆమె చిత్రపటం వద్ద పూలు సమర్పించి నివాళులు అర్పించారు.

వీరితోపాటు అనపర్తి వీరుళ్ళమ్మవారి ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు వెంకట రామారెడ్డి, అయ్యప్ప దేవస్థానం నిర్వహణ కమిటీ అధ్యక్షులు సబ్బెళ్ళ సత్యనారాయణరెడ్డి, శివాలయం కమిటీ చైర్మన్ పోతంశెట్టి శ్రీనివాసరెడ్డి, పోతంశెట్టి కృష్ణారెడ్డి, అనపర్తి గ్రామ సర్పంచ్ వార కుమారి, ఎంపిటిసిలు కొండేటి భీమేష్, బండారు శ్రీనివాసరావు, పి.వి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొవ్వూరి సత్యనారాయణరెడ్డి (కేపిఆర్), తేతల బులిరెడ్డి, పడాల కళ్యాణ్ రెడ్డి, శంకర్ బాబు, ఎన్సీఆర్ అండ్ కో ప్రతినిధులు నల్లమిల్లి భాస్కరరెడ్డి, నల్లమిల్లి బాబుల్ రెడ్డి, నల్లమిల్లి వెంకట మునీశ్వరరెడ్డి, అనపర్తి వర్తక సంఘం మాజీ అధ్యక్షులు సత్తి విశ్వనాథరెడ్డి, విశ్వరామ్ బ్రదర్స్ శ్రీను, రాము, తమలంపూడి అమ్మిరెడ్డి (బియ్యంకొట్టు), అనపర్తి పంచాయతీ పాలకవర్గ సభ్యులు వాసంశెట్టి కోటేశ్వరరావు,తేతలి కళావతి వెంకటరెడ్డి, తేతల రామకృష్ణారెడ్డి (ఏసిడ్ రామ్), తిరగటి శివ, కానూరి కృష్ణారావు‌, మల్లిడి గోపీకృష్ణారెడ్డి (గోపి),మదర్ తెరిసా సేవా సమితి వ్యవస్థాపకులు ఉందుర్తి సుబ్బారావు, కర్రి మణికంఠ సత్యనారాయణరెడ్డి (సత్య), నల్లమిల్లి ధర్మారెడ్డి తదితరులతో పాటు పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన వారిలో ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Party leaders visited

You cannot copy content of this page

Scroll to Top