ష్ప2 విషాదం.. ప్రధాన నిందితుడు అరెస్ట్
పుష్ప2 విషాదం.. ప్రధాన నిందితుడు అరెస్ట్ Trinethram News : Hyderabad : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనీని అదుపులోకి తీసుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటకు ఆంటోనీనే ప్రధాన…