MLA Vijayaramana Rao : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాళులు అర్పించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాళులు అర్పించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు. పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి భారతదేశం ఆర్థిక సంక్షోభం ఉన్న పరిస్థితుల్లో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి దేశ ఆర్థిక వృద్ధిరేటును పరుగులు పెట్టించిన మహోన్నత వ్యక్తి మాజీ…