Avanti Srinivas : వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా
వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా Dec 12, 2024, Trinethram News : ఆంధ్రప్రదేశ్ : వైసీపీకి షాక్ తగిలింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈ మేరకు…