Groups Results Schedule : తెలంగాణ ‘గ్రూప్స్’ ఫలితాల షెడ్యూల్ ఖరారు
Trinethram News : తెలంగాణ లో గ్రూప్-1, 2, 3 పరీక్షల నిర్వహణ ఒక ప్రహసనంలా మారింది. బీఆర్‌ఎస్(BRS) ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా పేపర్ లీకేజీల కరాణంగా ఒకసారి, విద్యార్థుల ఐరిస్ తీసుకోకపోవడంతో మరోమారు వాయిదా పడింది. అసెంబ్లీ ఎన్నికల కారణంగా…