తేదీ : 23/04/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పదవ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో అరుదైన రికార్డు నమోధైంది. ఈ ఫలితాల్లో కాకినాడలో ని ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని ఆరు వందల మార్కులకు ఆరు వందలు సాధించి రికార్డు బద్దలు కొట్టింది.
రాష్ట్రంలో ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. దీంతో ఆమెపై ప్రశంసలు వెల్లు వె త్తుతున్నాయి. అదే విధంగా పల్నాడు జిల్లాలోని ఒప్పిచర్ల జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో చదివినటువంటి పావని చంద్రిక ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులు సాధించిందని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


