Rajireddy : దండుగా కదిలిన గులాబీ దళం

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: బస్సు ముందు జెండా ఊపుతున్న మాజీ సర్పంచ్ రాజిరెడ్డి.
దోమ.చలొ వరంగల్ సభకు దోమ మండలం నుండి గులాబీ శ్రేణులు దండు గా కదిలారు దోమ మండలం నుండి పది బస్సులు ముప్పై కార్లలో ఎల్కతుర్తి సభకు వెళ్లినట్లు మాజీ జడ్పీటీసీ నాగిరెడ్డి దోమ మాజీ సర్పంచ్ రాజిరెడ్డిలు తెలిపారు అన్ని గ్రామాల్లో జెండాలను ఎగరవేసి మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ రాజిరెడ్డి మాజీ జడ్పీటీసీ లక్ష్మయ్య ఖాజా పాషా ల తో కలిసి జెండాను ఊపి బసులను ప్రారంభించారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The pink squad moved

You cannot copy content of this page

Scroll to Top