Additional Collector : ప్రమాదకరంగా ఉన్న మ్యాన్ హోల్స్ ను వెంటనే సరి చేయాలి
అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) అరుణ రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. బుధవారం అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) అరుణ రామగుండం నగర కార్పొరేషన్ పరిధిలో విస్తృతంగా పర్యటించారునగరంలోని 11వ డివిజన్, 33వ డివిజన్ లో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్…