రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం ప్రాజెక్ట్ జనగాను సెక్టార్ అంగన్వాడి కేంద్రంలో పోషణ్ పక్వాడ్ జనగామ -2, జనగాను-3, తారకరామనగర్ – 2 ఐబీ. కాలనీ కేంద్రాలలో గర్భిణీలకు పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈసీస్ లో భాగంగా పిల్లలకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించి అసైన్మెంట్ కార్డులను ఇవ్వడం జరిగింది. సెక్టార్ సూపర్వైజర్ సరస్వతి
పాల్గొని గర్భిణీలకు, పిల్లలకు సూచనలు, సలహాలు ఇచ్చారు అంకవాడి టీచర్స్ బి.రాజ్యలక్ష్మి, క.అరుణ, బి.మంజుల, బి.సరోజ, ఆయాలు పాల్గొనడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


