AP Government : పాకిస్థానీయులు తక్షణమే వెళ్లిపోవాలి

TRINETHRAM NEWS

Trinethram News : ఏపీలో ఉన్న 21 మంది పాకిస్థానీయులకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. తక్షణమే వెళ్లిపోవాలని ఆదేశించింది.

వీరిలో ఆరుగురు మెడికల్ వీసా హోల్డర్లు కాగా వారికి 2 రోజులు గడువు విధించింది. అటు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుపతిలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.

దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుండటంతో ఆలయాల పరిసరాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విశ్రాంతి గృహాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Pakistanis should leave immediately

You cannot copy content of this page

Scroll to Top