MLA Program : శుభోదయం ఎమ్మెల్యే కార్యక్రమం
తేదీ : 06/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరు ఎమ్మెల్యే బడేటి .చంటి క్యాంపు కార్యాలయంలో ఉదయం శుభోదయం ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంలో నగరంలోని డివిజన్లకు చెందినటువంటి ప్రజలు ఎమ్మెల్యేను…