జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 26 at 16.57.37

TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి

జనవరి 3వ వారంలో జనంలోకి జగన్

ప్రతి నియోజకవర్గంలో 2 రోజులపాటు సమీక్షలు

26 జిల్లాల్లోనూ జగన్ పర్యటన

పార్టీ బలోపేతంపై సామాన్య కార్యకర్తల సూచనలు, సలహాలు తీసుకోనున్న జగన్

ఇకపై తాడేపల్లిలో జగన్ను కలిసేందుకు వచ్చిన వారిని కలవనున్న జగన్

అపాయింట్మెంట్ తో పనిలేకుండా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తరహాలో ఏర్పాట్లు

నియోజకవర్గ నేతలకు ప్రత్యేకంగా కలిసేలా ఏర్పాట్లు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page