Ponguleti : గత ప్రభుత్వం రైతులను మోసం చేసింది: పొంగులేటి
Previous government cheated farmers: Ponguleti Trinethram News : గత పదేళ్లలో రూ.11వేల కోట్లు కూడా మాఫీ చేయని బీఆర్ఎస్ కు రుణమాఫీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం…