జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 23 at 18.54.29

TRINETHRAM NEWS

Previous government cheated farmers: Ponguleti

Trinethram News : గత పదేళ్లలో రూ.11వేల కోట్లు కూడా మాఫీ చేయని బీఆర్ఎస్ కు రుణమాఫీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం రెండుసార్లు రైతులను మోసం చేసిందని ఆరోపించారు. తాము అలా కాదని, అర్హులైన అందరికీ రుణాలు మాఫీ చేస్తున్నట్లు తెలిపారు. రూ.2లక్షల పైన రుణం ఉన్నవారు ఆపై మొత్తాన్ని చెల్లిస్తే రూ.2లక్షలు మాఫీ చేస్తామని మంత్రి మరోసారి స్పష్టం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Previous government cheated farmers: Ponguleti

You cannot copy content of this page