Nara Lokesh : పెనుమూరులో ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు
పెనుమూరులో ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు త్రినేత్రం న్యూస్ చిత్తూరు జిల్లా పెనుమూరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు పెనుమూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పెనుమూరు మండల అధ్యక్షులు పెద్దినేని రుద్రయ్య నాయుడు ఆధ్వర్యంలో…