National Panchayat Raj Week : జాతీయ పంచాయతీరాజ్ వారోత్సవం
తేదీ : 24/04/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మైలవరం నియోజకవర్గం, రెడ్డిగూడెం మండలం, కుదప గ్రామ సచివాలయంలో ఘనంగా గ్రామ పంచాయతీ రాజ్ వారోత్సవాలు జరిగాయి. మీ కార్యక్రమంలో సంబంధిత అధికారులు…