Trinethram News : ఢిల్లీలోని పాకిస్థాన్ ఎంబసీ వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. పహల్గామ్ ఉగ్రదాడిలో హిందువుల మీద ముష్కరుల దాడి తరువాత పాక్ హైకమిషన్ వేడుకలు చేసుకున్నట్లు వార్తలు రావడంతో వేలమంది ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ఎంబసీలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘పాకిస్థాన్ ముర్దాబాద్’ అంటూ నినాదాలు చేస్తున్నారు. బారికేడ్లు అడ్డుపెట్టి ఆందోళనకారులను పోలీసులు నిలువరిస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


